స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు..! 6 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీనత సంకేతాల కారణంగా ఈరోజు సూచీలు స్తబ్దుగా సాగుతున్నాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 200 పాయింట్లు తగ్గి 81,928 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 51.5 పాయింట్లు తగ్గి 24,716 వద్ద కొనసాగుతుంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 84.83 వద్ద కొనసాగుతుంది.